RRB Secunderabad Updates తెలుగులో
Notifications, admit cards, results, previous papers, free mock tests. ప్రతి update కి official link ఇస్తాం.
తాజా Updates
అన్ని updates →Updates త్వరలో ఇక్కడ వస్తాయి
కొత్త notification, admit card, result రాగానే తెలుగులో ఇక్కడ పెడతాం. అప్పటిదాకా previous papers తో practice చేయండి.
Previous papers చూడండిPractice
Real CBT screen లాగా timer తో రాయండి - free, login లేదు.
Previous papers
21 papers- RRB NTPC Under Graduate CBT 1 Question Paper - 8 May 2026 (Shift 3)
- RRB NTPC Under Graduate CBT 1 Question Paper - 8 May 2026 (Shift 2)
- RRB NTPC Under Graduate CBT 1 Question Paper - 8 May 2026 (Shift 1)
- RRB NTPC Under Graduate CBT 1 Question Paper - 7 May 2026 (Shift 3)
తరచుగా అడిగే ప్రశ్నలు
RRB Secunderabad updates ఇక్కడ ఎప్పుడు పెడతారు?
Official site లో notice రాగానే వీలైనంత త్వరగా తెలుగులో simple గా పెడతాం, official link తో సహా. Dates, eligibility లాంటివి మాత్రం ఎప్పుడూ official RRB Secunderabad website లోనే final గా confirm చేసుకోండి.
ఈ mock tests నిజంగా free నా?
అవును, పూర్తిగా free. Mock tests, sectional tests, quizzes, previous year papers - దేనికీ pay చేయాల్సిన పని లేదు. Hidden charges, paid plans ఏమీ లేవు.
Register లేదా login చేయాలా?
అక్కర్లేదు. ఏ test అయినా open చేసి వెంటనే start చేయొచ్చు. మీ answers మీ phone / computer లోనే save అవుతాయి, కాబట్టి page refresh చేసినా ఏమీ పోవు.
Tests latest RRB pattern లోనే ఉంటాయా?
అవును. NTPC, Group D, ALP, JE tests అన్నీ latest pattern ప్రకారమే ఉంటాయి - timing, 1/3 negative marking తో సహా.
Correct answers, explanations చూడొచ్చా?
చూడొచ్చు. Submit చేశాక ప్రతి question ని review చేసుకోవచ్చు. ప్రతి test కి separate గా answer key page కూడా ఉంది.
ఇది official RRB Secunderabad website ఆ?
కాదు. ఇది aspirants కోసం చేసిన unofficial helper site మాత్రమే. Railway Recruitment Board లేదా Indian Railways తో మాకు ఎలాంటి సంబంధం లేదు. Notifications, admit card, results కోసం official RRB Secunderabad website నే చూడండి.
మీ doubt ఇక్కడ లేదా? మాకు message చేయండి.