Content కి వెళ్ళండి
RRB Secunderabad Updates & Tests · Unofficial
Daily Notice Important

Technician Grade-III (CEN 02/2024) Additional DV-IV list: 26 మందికి 15 December న DV

RRB Secunderabad Technician Grade-III Additional DV-IV కి 26 మందిని shortlist చేసింది. DV 15-12-2026 న, block date 28-12-2026. Roll numbers, తీసుకెళ్ళాల్సిన documents ఇక్కడ.

Post చేసింది: Update: 27 Nov 2026

Technician Grade-III (CEN 02/2024) లో ఇంకా waiting లో ఉన్నవాళ్ళకి మంచి వార్త. RRB Secunderabad Additional Document Verification-IV కి 26 మందిని shortlist చేసింది. DV తో పాటు medical exam కూడా ఉంటుంది.

December 2024 లో జరిగిన CBT marks ఆధారంగా ఈ list తీశారు. Roll numbers merit order లో లేవు. మీ number కోసం Ctrl+F వాడండి.

DV date, time

  • Date: 15-12-2026 (మంగళవారం)
  • Reporting time: ఉదయం 9:00 (14 మంది) లేదా మధ్యాహ్నం 1:30 (12 మంది) - మీ batch కింద చూడండి
  • Venue: Railway Recruitment Board, South Lallaguda, IRISET Complex వెనుక, Secunderabad - 500 017
  • Block date: 28-12-2026, ఉదయం 10:00 (15న రాలేకపోయిన వాళ్ళకి మాత్రమే)

ఉదయం 9:00 batch (14)

282241161513047, 282244130792743, 282244160278823, 282244161196282, 282244190541762, 282244190808098, 282244190817914, 282244222018858, 282244232071055, 282244261789583, 282244280582268, 282244281693415, 282244281778253, 282245191014980

మధ్యాహ్నం 1:30 batch (12)

282241281923735, 282242171712289, 282242220975884, 282242280851668, 282243120950191, 282243121799218, 282243281477131, 282244260711768, 282244280340895, 282244281087777, 282244281583125, 282245120180622

Scheduled date కీ రాకుండా, block date కీ రాకపోతే candidature మొత్తం cancel. ఇంకో chance ఇవ్వరు. ఈరోజే వచ్చిన Part-5 results లో 20 మంది ఇలానే reject అయ్యారు, కాబట్టి తేలికగా తీసుకోకండి.

DV కి ముందే చేయాల్సిన పని

oirms-ir.gov.in/rrbdv portal లో ఇవి upload చేయండి:

  • అన్ని documents scan copies (clear గా చదవగలిగేలా)
  • Online application లో పెట్టిన అదే passport size colour photo
  • Full signature scan
  • ముఖం / శరీరం మీద కనిపించే 2 identification marks (cut marks, గాయం మచ్చలు కాదు). Application లో ఒకటే ఇచ్చినా, అసలు ఇవ్వకపోయినా మిగతావి ఇక్కడ add చేయండి. ఇవే medical memo లోకి వెళ్తాయి.

DV e-call letter, travel pass (eligible అయితే) DV కి ఒక వారం ముందు live అవుతాయి. Registered email కి mail వస్తుంది. Download link: rrb.digialm.com

DV రోజు తీసుకెళ్ళాల్సినవి

  • E-call letter లో item 2 లో చెప్పిన original certificates అన్నీ
  • వాటి photocopies 2 sets (A4 size)
  • 3 passport size photos + 3 stamp size photos
  • Online application లో పెట్టిన అదే colour photo ఒక copy
  • CBT e-call letter పై భాగం
  • Aadhaar card రెండు వైపులా photocopy
  • Medical exam fee Rs.24 (cash లో, RRB దగ్గరే కట్టాలి)

Certificates prescribed format లో, English లేదా Hindi లో ఉండాలి. DV రోజు original లేకపోతే extra time ఇవ్వరు.

ఒక్క విషయం

DV లో ok అయితే నేరుగా railway hospital లో medical exam కి పంపుతారు. Hospital వేరే ఊరిలో ఉండొచ్చు. కాబట్టి 3-4 రోజులు బయట ఉండటానికి సిద్ధంగా రండి, బట్టలు, డబ్బులు సరిపడా పెట్టుకోండి.

DV కి పిలిచినంత మాత్రాన job వచ్చినట్టు కాదు. Final selection merit, documents, medical మీదే ఆధారపడి ఉంటుంది. "Job ఇప్పిస్తాం" అని ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మకండి.

Official notice PDF: English | Hindi

ఈ update ని మేము తెలుగులో simple గా చెప్పాం అంతే. Dates, eligibility, fees లాంటివి ఎప్పుడూ official notice లో confirm చేసుకోండి.