Content కి వెళ్ళండి
RRB Secunderabad Updates & Tests · Unofficial
Admit Card Important NTPC

RRB NTPC UG (CEN 07/2025) typing test e-call letter వచ్చేసింది

NTPC Under Graduate typing test (CBTST) కి e-call letter link వచ్చింది. Registration number, DOB తో login అయ్యి download చేసుకోండి.

Post చేసింది: Update: 25 Nov 2026

CEN 07/2025 NTPC Under Graduate లో typing test కి select అయిన వాళ్ళకి ఇది. CBTST (Computer Based Typing Skill Test) e-call letter download link 24-11-2026 న RRB Secunderabad site లో పెట్టారు.

Typing test Clerk cum Typist posts కి మాత్రమే ఉంటుంది. CBTST list లో మీ పేరు ఉంటేనే login అయ్యాక call letter వస్తుంది.

ఎలా download చేయాలి

  1. కింద ఉన్న official link open చేయండి.
  2. మీ Registration Number type చేయండి.
  3. Password అంటే మీ date of birth. DD, MM, YYYY మూడు dropdowns లో select చేయండి.
  4. Captcha లో కనిపించే numbers type చేసి Login నొక్కండి.
  5. Call letter open అయ్యాక PDF save చేసుకోండి, ఒకటి రెండు print outs కూడా తీసి పెట్టుకోండి.

Registration number గుర్తు లేదా? rrbapply.gov.in లో login అయితే కనిపిస్తుంది. లేదంటే apply చేసినప్పుడు వచ్చిన email, SMS లో వెతకండి.

Download చేశాక ఒకసారి చూసుకోండి

  • పేరు, photo, signature సరిగ్గా ఉన్నాయా
  • Exam date, reporting time, centre address
  • ఏ ID proof తీసుకెళ్ళాలి, ఇంకా ఏమేం instructions ఉన్నాయి - అన్నీ call letter లోనే ఉంటాయి

Login అవ్వకపోయినా, call letter లో ఏదైనా తప్పు కనిపించినా helpdesk కి call చేయండి: +91 9513166169 (Monday to Saturday, ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు).

Exam కి ఇంకా కొన్ని రోజులు ఉంటే రోజూ కాసేపు typing practice చేయండి. All the best!

ఈ update ని మేము తెలుగులో simple గా చెప్పాం అంతే. Dates, eligibility, fees లాంటివి ఎప్పుడూ official notice లో confirm చేసుకోండి.

Update చదివారు కదా, ఇప్పుడు practice!

NTPC free mock tests రాయండి

Tests చూడండి →