ఈ model paper గురించి
ఇది RRB NTPC Undergraduate Level CBT 1 pattern లో మేము తయారుచేసిన model paper. Real exam లో వచ్చిన paper కాదు, practice కోసం మాత్రమే. ఇందులో 100 questions ఉన్నాయి - General Awareness, Mathematics, Reasoning. ప్రతి correct answer కి 1 mark, ప్రతి wrong answer కి 0.33 mark కట్ అవుతుంది.
Exam రోజులాగే timer పెట్టుకుని ఒకేసారి రాయండి. Submit చేశాక score, full answer key చూసి ఎక్కడ marks పోతున్నాయో గమనించండి.